అరాచక శక్తుల నుండి బయట పడినప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియన్ యూనియన్ ఏర్పడింది. ఆ రోజుల్లో రెండు రకాల రాజ్యవ్యవస్థలు ఉండేవి. 1] బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలనలో ఉన్న భూభాగం 2] దేశంలోని వివిధ సంస్థానాలు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పార్లమెంట్ పరిపాలనలో ఉన్న భూభాగం, సంస్థానాలకు   స్వాతంత్ర్యం ఇచ్చారు.  ఆ సంస్థానాలను కలుపుకుని ఇండియన్ రిపబ్లిక్ ఏర్పడింది. దేశంలోని అన్ని సంస్థానాలను కలుపుకుంటూ వచ్చారు. అందులో మూడు సంస్థానాలు …

Read More

ఒక చరిత్ర – అనేక వర్ణనలు

– హైదరాబాద్‌ సంస్థాన విమోచనం – ఇంకెన్నాళ్లకు అధికారిక ఉత్సవం ? సరిగ్దా 72 యేళ్లక్రితం… ఓ చారిత్రక ఘట్టం. స్వతంత్ర్య భారతావనిలో హైదరాబాద్‌ విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్‌ సంస్థానానికి విమోచనం లభించిన రోజు. నిజాం నవాబు చెర నుంచి విముక్తి దొరికిన రోజు. భారత దేశం సంపూర్ణ స్వతంత్ర్యం పొందిన రోజు. నిజానికి 1947 ఆగస్టు 15 వ తేదీన భారతావనికి స్వాతంత్ర్యం వచ్చిందని …

Read More