విమోచన దినం అధికారికంగా నిర్వహించుకోవడం  తెలంగాణ ప్రజల హక్కు:  విశ్వహిందూ పరిషత్

విమోచన దినం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న తెలంగాణ ప్రాంతమంతా రజాకార్ల బానిసత్వం లోనే మగ్గిందని.. దేశం మొత్తం త్రివర్ణ  పథకాలు రెపరెపలాడుతూఉంటే.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆకుపచ్చ జెండా రెపరెపలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని …

Read More

సామాన్యులే..సాయుధులై

విలీనమా… విమోచనా.. విద్రోహమా.. సెప్టెంబర్‌17…ఏ పేరుతో పిలిచినా సరే…తెలంగాణ ప్రాంతమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు… వెట్టిని దునుమాడుతూ మట్టి మనుషులు చేసిన మహోజ్వలిత పోరు కాబట్టే…ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. కానీ ఇది ఒక ప్రాంతానికి పరిమితమైనదిగా భావించడం…ఒక పార్డీ లీడ్‌ చేసిందన్న అభిప్రాయమున్న కారణంగా…సాయుధ పోరాటానికి, అందులో పాలుపంచుకున్న యోధులకు సరైన గుర్తింపూ..గౌరవం దక్కనేలేదు. చివరకు సమరయోధుల పింఛను కోసం చాలామంది  …

Read More

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గోలేటిలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథ ఓదెలు, రెబ్బెనలో బిజెపి టౌన్ అధ్యక్షులు పసుపులేటి మల్లేష్ జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కేసరి …

Read More