
కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్ ఆవిర్భావం : సౌత్‌సెంట్రల్ రైల్వే ఉత్తర్వులు
యాదగిరి గుట్ట దేవస్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తిరుమలగా రూపుదిద్దే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యాదగిరి గుట్టను యాదాద్రిగా పిలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా యాదాద్రి రైల్వేస్టేషన్ ఆవిర్భవించింది. సౌత్‌సెంట్రల్ రైల్వే ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. యాదగిరి గుట్టను దక్షిణాదిలోనే ప్రముఖ క్షేత్రంగా రూపొందించాలన్న లక్ష్యంతో ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మనోరంజకంగా సాగుతున్నాయి. ఆలయం బంగారువర్ణంలో సాక్షాత్కరించబోతోంది. యాదగిరిగుట్ట మొత్తాన్ని, ఆగుట్ట పరిసర ప్రాంతాలను కూడా …
Read More