వేద పండితులకు నూట పదహారు రూపాయలు ఎందుకిస్తారో తెలుసా ? : నూట పదహారు వెనుక ఉన్న అసలు కథ ఇదీ…

హిందూ సంప్రదాయంలో నూటా పదహారుకు, పదహారుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రధానంగా ఆధ్యాత్మిక వేడుకల్లో, పండితులకు దాన ధర్మాలు, సంభావనలు సమర్పించే విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. ఎవరికైనా సంభావన ఇవ్వాలన్నా, బ్రాహ్మణ పండితులకు దాన ధర్మాలు చేయాలన్నా.. నూట పదహారు రూపాయలు, ఐదు వందల పదహారు రూపాయలు,  వెయ్యి నూట పదహారు రూపాయలు, పదివేల నూట పదహారు రూపాయలు ఇలా.. నూట పదహారు కలిపి సమర్పించుకుంటారు. ఒకవేళ.. మరీ …

Read More