
NEWJERSY BJP : రఘునందన్ రావు విజయోత్సవ సభ – GHMC విజయానికి దుబ్బాక నాంది అన్న వక్తలు
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై విజయ దుందుభి మోగించిన మాధవనేని రఘునందన్ రావు సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎన్ఆర్ఐలు న్యూ జెర్సీ రాష్ట్రంలో హౌస్ అఫ్ కెబాబ్స్ & బిర్యాని రెస్టారంట్లో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాని కష్టపడి పనిచేసిన పరివార క్షేత్ర కార్యకర్తలకు నాయకులకు వారికి అద్భుత ప్రొత్సాహాన్ని అందించిన రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇదే ఉత్సాహంతో వచ్చే జీఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ …
Read More