
రేపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం : ఎలా ఉందో చూస్తారా?
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు కానున్నారు. ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తోందా? దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు …
Read More