gadse twitter trending

గాంధీ జయంతి రోజు గాడ్సే ట్రెండింగ్ – హోరెత్తిన ట్విట్టర్‌ హ్యాండిల్

గాంధీ జయంతి రోజున గాడ్సే ట్రెండింగ్ – హోరెత్తిన ట్విట్టర్‌ హ్యాండిల్… మహాత్మాగాంధీ జయంతి రోజున ట్విట్టర్‌ హ్యాండిల్‌పై అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జిందాబాద్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ట్రెండ్‌ చూసి నెటిజన్లు ముక్కన వేలేసుకున్నారు. మరోవైపు అదే నెటిజన్లు ఓ దశలో మహాత్మాగాంధీ హ్యాష్‌ట్యాగ్‌కు పోటీపడుతూ నాథూరాం గాడ్సే జిందాబాద్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఉపయోగించారు. భారతదేశానికి అహింసాయుతంగా స్వాతంత్ర్యాన్ని …

Read More

సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

అక్టోబర్ 2 కి మహాత్మాగాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అయి 151 వ యేట అడుగు పెడుతోంది.  150 సంవత్సరాలకు పూర్వం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి, ఏమి అనుసరించాలి. సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రమా?  అసలు గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు, సూచనలు ఏంటి?   దక్షిణాఫ్రికాలోనే తొలిసారి సత్యాగ్రహం : భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గడించిన గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి …

Read More

దేశభక్తిని పెంపొందించేలా సరికొత్త చార్ట్‌ – నేటితరం పిల్లలకు అవసరం

చిన్నారులకు పసివయసులో ఏదైనా చార్టుల రూపంలో నేర్పించడం ఆనవాయితీ.. అక్షర మాల నుంచి మొదలుకొని.. అన్ని అంశాలకూ సంబంధించిన చార్టులు మార్కెట్‌లో లభ్యమవుతాయి. వీటివల్ల అక్షరజ్ఞానం నేర్చుకోవడంతో పాటు.. సామాజిక, చారిత్రక అంశాలపైనా కనీస అవగాహన చిన్నారుల్లో పెంపొందుతుంది. ఆ కోవలోనే ఇప్పుడు దేశభక్తిని  పెంపొందించేలా ఓ సరికొత్త చార్ట్‌ అందుబాటులోకి వచ్చింది. నేటితరం పిల్లలకు ఈ చార్ట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ప్రధానంగా సోషల్‌ మీడియాలో ఈ సరికొత్త …

Read More