
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంతురమేష్.. పీసీసీ చీఫ్‌కు లేఖ అందుకేనా ?
తెలంగాణ శాసనమండలిలో జర్నలిస్టు గొంతు వినిపించాలన్న లక్ష్యంతో తెలంగాణ జర్నలిస్టు సమాజం తరపున రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదన పెట్టారు సీనియర్ జర్నలిస్టు దొంతు రమేష్. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుబంధంగా లేని స్వతంత్ర జర్నలిస్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనూహ్యమైన ఈ ప్రతిపాదనతో జర్నలిస్టు వర్గాల్లో చర్చ మొదలయ్యింది. కలంతో సమాజ శ్రేయస్సుకోసం పనిచేస్తున్న జర్నలిస్టులు.. చట్టసభల్లో సమాజ అభ్యున్నతికోసం ఎందుకు గళం వినిపించకూడదన్న ఆలోచన …
Read More