
డ్రగ్స్ కేసులో మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ లింక్ టాలీవుడ్‌కు తగిలింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బాలీవుడ్ డ్రగ్స్ కేసు జాబితాలోకి చేరింది. సుశాంత్ ఆత్మహత్యకేసుకు సంబంధించి విచారిస్తున్న క్రమంలో బాలీవుడ్ డ్రగ్ డొంకలు కదులుతున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కేవలం డ్రగ్స్‌కు సంబంధించిన కోణంలో విచారణ చేపడుతోంది. ఈ విచారణలోనే మహేష్‌బాబు భార్య నమ్రత పేరు బయటకు …
Read More