పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి : స్పష్టం చేసిన ప్రధాని మోదీ

దేశంలోని అన్ని పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విజ్ఞానాన్ని వ్యక్తపరచడానికి భాష ఓ మార్గం అని మోదీ అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘శిక్షా పర్వ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నూతన జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలను ప్రోత్సహించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడే ఇతర భాషలను బోధించడంపై ఎటువంటి నిషేధం లేదని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఒక్కరోజే …

Read More

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన – డిజిటల్‌ విధానంలో ప్రారంభించిన మోదీ

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మరో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ-గోపాల యాప్‌ను ఆవిష్కరించారు. ఈస్కీం ద్వారా మత్య్సరంగానికి మేలు జరగనుంది. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్‌లో ఈ పథకాన్ని మోదీ డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం పీఎంఎంఎస్‌వై. దేశంలో చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ …

Read More

శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారులతో 2020 సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. అకాడమి లో 42 వారాల పాటు సాగిన 28 మంది మహిళా …

Read More

సోషల్ మీడియాలో మోడీ ఆకట్టుకునే పోస్ట్ – అరుదైన దృశ్యం పై నెటిజన్లు ఫిదా

గుజరాత్‌లో కుండపోత వర్షాల నేపథ్యంలో దాన మంత్రి నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ అందమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆలయం మెట్ల మీదుగా వర్షపు నీరు జాలువారే దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. జోరు వానలో అందంగా కనిపిస్తున్న ఆ దృశ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోడీ పోస్ట్ చేసిన ఆ దృశ్యం గుజరాత్ లోనిది. మోహనాసా జిల్లాలోని  మొధెరాలో పుష్పవతి నది ఒడ్డున ఉంది ఈ …

Read More