
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ `ఒరేయ్ బుజ్జిగా..` ట్రైలర్.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా…`. రొమ్‌కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుదలవుతుంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వర …
Read More