
గాంధీ జయంతి రోజు గాడ్సే ట్రెండింగ్ – హోరెత్తిన ట్విట్టర్ హ్యాండిల్
గాంధీ జయంతి రోజున గాడ్సే ట్రెండింగ్ – హోరెత్తిన ట్విట్టర్ హ్యాండిల్… మహాత్మాగాంధీ జయంతి రోజున ట్విట్టర్ హ్యాండిల్‌పై అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే జిందాబాద్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ట్రెండ్ చూసి నెటిజన్లు ముక్కన వేలేసుకున్నారు. మరోవైపు అదే నెటిజన్లు ఓ దశలో మహాత్మాగాంధీ హ్యాష్‌ట్యాగ్‌కు పోటీపడుతూ నాథూరాం గాడ్సే జిందాబాద్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు. భారతదేశానికి అహింసాయుతంగా స్వాతంత్ర్యాన్ని …
Read More