
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? : వంటసోడా, నిమ్మరసం కలిపి తాగితే కరోనా చచ్చిపోతుందా?
సోషల్‌మీడియాలో కొద్దిరోజులుగా ఓ ఇమేజ్ వైరల్ అవుతోంది. ఆ ఇమేజ్‌లో ఫోటోలేదు కానీ, టెక్ట్స్ ఉంది. వేడినీళ్లలో వంటసోడా, నిమ్మరసం కలుపుకొని రోజూ తాగుతుంటే కరోనా వైరస్‌ను చంపుతుందని, శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోతుందని అందులో రాశారు. పైగా దానికి హెడ్లైన్ జోడించారు. ఇజ్రాయెల్ దేశంలో అసలు కరోనా వైరస్ ఎవరికీ రాలేదని, ఎవరూ మరణించలేదని.. వాళ్లు ఈ చిట్కా పాటించడమే కారణమని ఆ వైరల్ ఇమేజ్‌లో ఉంది. …
Read More