ప్రణబ్‌ భౌతిక కాయాన్ని సందర్శించే షెడ్యూల్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయాన్ని ఎవరెవరు ఎప్పుడు సందర్శిస్తారో భారత రక్షణ మంత్రిత్వ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సహా ముఖ్యులు ఏ సమయంలో సందర్శిస్తారో సమయం పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదయం పది గంటల ఏడు నిమిషాలకు, ప్రధాని నరేంద్రమోదీ ఉదయం పది గంటలకు ప్రణబ్‌ భౌతిక కాయాన్ని సందర్శించి …

Read More