
నెక్లెస్‌రోడ్డు పేరు మారింది – ఏమని పిలవాలంటే ?
తెలంగాణ సర్కారు మరోకీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్ అయిన నెక్లెస్‌రోడ్డు పేరు మార్చింది. ఇకపై ఆ రోడ్డు పేరును అధికారికంగా మారుస్తూ అలాగే పిలవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ అంటేనే చూడదగ్గ ప్రదేశాల జాబితాలో నెక్లెస్ రోడ్డుకూడా ఒకటి. ఎన్టీయార్ హయాంలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఓ హారంలా సుందరమైన రోడ్డును తీర్చిదిద్దారు. మధ్యలో పార్కులు, సేదదీరే ప్రదేశాలను రూపొందించారు. గవర్నర్ తమిళిసై బాబాయ్ …
Read More