నేటి బాల్యం ఇలా ఉంది – అందరూ చదవాల్సిన కథ

నేను చుట్టూ గోడకట్టిన కాలనీలో (గేటెడ్ కమ్యూనిటీ) నివాసం ఉంటున్నాను. చేరి నెల రోజులయ్యింది. బయటకు పోవడానికీ, లోపలికి రావడానికి ఒక్కటే గేటు ఉంది. గేటు మూస్తూ తెరుస్తూ గేటు దగ్గర ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఆ గేటు పక్కన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకొమ్మ ఒకటి ఇంటి ప్రహరీ గోడ దాటి కాలనీ రోడ్డు మీదికి వచ్చింది. ఆ కొమ్మకు రెండు మామిడి పిందెలు …

Read More