చైనా మరో దుర్మార్గం – నేపాల్‌లో 11 నిర్మాణాలు

పొరుగుదేశాలతో చైనా గిల్లికజ్జాలు పెట్టుకునే సంస్కృతి మరోసారి బయటపడింది. మరో దుర్మార్గానికి ఒడిగట్టింది. నేపాల్‌ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి మరీ నేపాల్‌ స్థలంలో 11 కట్టడాలు నిర్మించింది. చైనా సహజ స్వభావం, దుర్నీతి చాలా సార్లు బయటపడుతూనే ఉంది. ఇప్పటికే భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టించే చర్యలకు పాల్పడుతోంది. అవసరం లేకున్నా.. భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకు రావడం, భారత సైనికులను రెచ్చగొట్టడం, కాల్పులు జరపడం వంటి దుర్మార్గాలకూ …

Read More