
సచివాలయం సందర్శించిన ఎన్జిటి నిపుణుల కమిటీ : కూల్చివేతలపై పరిశీలన
తెలంగాణ సచివాలయం కూల్చివేతల ప్రదేశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఈ బృందం తమ పర్యటన పూర్తయిన తర్వాత ఎన్జిటికి నివేదిక ఇవ్వనుంది. సచివాలయం కూల్చివేత నిబంధనల ప్రకారమే జరిగిందా ?పర్యావరణంపై ఏమైనా ప్రభావం ఉందా ? అన్న కోణంలో ఈ కమిటీ నివేదిక రూపొందించనుంది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం పొడిగించిన సుప్రీం కోర్టు తెలంగాణ సచివాలయం కూల్చివేత పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగిందని, మల్కాజ్గిరి …
Read More