
శ్రావణి ఆత్మహత్య చేసుకోకపోతే.. సాయి ఆమెను చంపేసేవాడు : దేవరాజురెడ్డి సంచలన ఆరోపణలు
– సీరియల్ నటి శ్రావణిఆత్మహత్య కేసులో కొత్తకోణం టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్తకోణం బయటపడింది. శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న దేవరాజురెడ్డి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయి అనే మరో వ్యక్తి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజురెడ్డి చెబుతున్నాడు. మొన్న కీసర తహశీల్దార్ – నేడు మెదక్ అడిషనల్ కలెక్టర్ : కోట్ల రూపాయలకు చేరిన లంచాలు అంతేకాదు.. శ్రావణిని తన …
Read More