సైలెంట్‌ కిల్లర్‌ పక్షవాతం – ఈ వాస్తవాలు తెలుసుకోవడం అవసరం

పక్షవాతం.. తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిని అకస్మాత్తుగా.. వికలాంగుడిగా మార్చేస్తుంది. చివరికి.. ప్రాణాలు కూడా తీస్తుంది. అసలు ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు తదితర విషయాలను ప్రతిఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. పక్షవాతమంటే? మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమే. మెదడు ఆరోగ్యంగా …

Read More