
TRS MLA Warns Journalist : జర్నలిస్టు కాళ్లు, చేతులు నరుకుతానన్న ఎమ్మెల్యే
– సెల్ఫోన్లో బండబూతులు తిట్టిన ఎమ్మెల్యే – అక్రమాలు రాసినందుకు దూషణలు – వీధిరౌడీలాగా ఎమ్మెల్యే ప్రవర్తించడంపై విమర్శలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విచక్షణ కోల్పోయారు. ఓ జర్నలిస్టును నానా దుర్భాషలాడారు. బూతులు తిట్టారు. జర్నలిస్టు బతిమిలాడుతున్నా వినిపించుకోలేదు. చెప్పుకోలేని విధంగా దూషించారు. ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొన్ననే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. అసలే చావుతప్పి …
Read More