పవన్‌ కల్యాణ్‌ క్షుద్రపూజలు చేస్తున్నట్లు ఫోటోలు మార్ఫింగ్‌ –  సైబర్ క్రైమ్ పోలీసులకు జనసేన ఫిర్యాదు

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో విపరీతంగా ఎటాక్‌ సాగుతోంది. పవన్‌ కల్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు కొందరు. దీనిపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈమేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఫిర్యాదు చేసింది. …

Read More

పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ ధ్యానం (వీడియో)

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు దీపాలు వెలిగించారు. నూతన రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం – అధికారికంగా వీఆర్వో వ్యవస్థ రద్దు   తన వ్యవసాయక్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ …

Read More

అంతర్వేది ఘటన సీబీఐ దర్యాప్తు నిర్ణయంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌ : ఇది తొలి అడుగు మాత్రమే…

అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తునకు  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించడం అంటే సమస్య పరిష్కారం అయినట్టు కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే అని అభివర్ణించారు. ఈమేరకు తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై అభిప్రాయాలను వెల్లడించారు. ఏపీ సీఎం జగన్  రెడ్డి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌. అయితే, అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కావద్దని పవన్ …

Read More