
బ్రేకింగ్ న్యూస్ : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అర్థరాత్రి దాటాక మంటలు
కర్నూలు జిల్లా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అర్థరాత్రి సమయంలో తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తలెత్తింది. 4వ యూనిట్ టర్మినల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కాలంలో ఇలా చేస్తే.. సంతోషంగా, సంతృప్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్యానల్ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. జీరో లెవల్ నుండి సర్వీస్ బే …
Read More