ప్రముఖ దర్శకుడు సాగర్ చేతుల మీదుగా “దీర్ఘఆయుష్మాన్ భవ” చిత్రం లోని ”కొంచం కొంచం” సాంగ్ విడుదల

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”.  డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ చేతుల మీదుగా “దీర్ఘఆయుష్మాన్ భవ” చిత్రం లోని ”కొంచం కొంచం” సాంగ్ విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ… మా దీర్ఘఆయుష్మాన్ భవ సినిమా ఫస్ట్ సాంగ్ డైరెక్టర్ సాగర్ గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. ఇప్పటి …

Read More