పాఠశాలల్లో కరోనాపై నివేదిక కోరిన విద్యాశాఖ – డీఈవోలకు ఆదేశం

తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఆగస్టుల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారు. స్కూల్స్ ఇంకా స్టార్ట్‌ కాకున్నా.. టీచర్లు మాత్రం రోజూ వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పాఠశాలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాఠశాల సిబ్బందిలో ఎవరికైనా కరోనా ఉందా? ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వీటికోసం ఏమైనా ఏర్పాట్లు చేశారా? అన్న కోణంలో ఆలోచించకుండా.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు …

Read More

అసెంబ్లీకి అయితే ఒక రూల్‌ – పాఠశాలలకు మరో రూల్‌ : ఫలితం వందల సంఖ్యలో కరోనా కేసులు

ఆన్ లైన్ , డిజిటల్ క్లాసులు విద్యార్థులు కన్నా ఉపాధ్యాయులకు పెద్ద కష్టం తెచ్చిపెట్టాయి. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయుల్లో 500మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో టీచర్లు కరోనా బారినపడ్డారు. కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో, మార్గదర్శకాల జారీలో లోపంతో టీచర్లు వైరస్ బారిన పడ్డారు. తుపాకీతో బెదిరించి …

Read More