
పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతిరోజూ ప్రసారమయ్యే ఆయా తరగతుల సబ్జెక్టులు, పాఠ్యాంశాలను అందులో వివరించింది. దూరదర్శన్ యాదగిరి, టి శాట్ విద్య ఛానెల్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. భయపడినట్టే జరిగింది.. లిఫ్ట్ బటన్ వాడిన 20 మందికి కరోనా మొదటి విడతగా 14 రోజుల ఆన్లైన్ క్లాసుల షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మూడో …
Read More