తెలంగాణలో తెరుచుకున్న పార్కులు

తెలంగాణలో ఇవాళ పార్కులన్నీ తెరుచుకున్నాయి. హైదరాబాద్‌లోని అతిపెద్ద కేబీఆర్‌ పార్క్‌ సహా రాష్ట్రంలోని అన్ని పార్కులకు తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాల్టినుంచి అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి  తెచ్చామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగర పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  …

Read More