కరోనా ఎంతపనిచేసింది.. పార్లమెంటులోకీ వచ్చేసింది

చరిత్రలో తొలిసారి.. ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటులోకి వెళ్లేముందు ఎంపీలందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అంతేకాదు.. ఏకంగా పార్లమెంటులో ఓప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉంటేనే ఎంపీలకు పార్లమెంటులోకి అనుమతి – గతంలో ఎన్నడూ లేని కొత్త నిబంధన సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ప్రతిరోజు నాలుగు గంటల చొప్పున లోక్ సభ,రాజ్యసభ …

Read More