
ఇది ఉంటేనే ఎంపీలకు పార్లమెంటులోకి అనుమతి – గతంలో ఎన్నడూ లేని కొత్త నిబంధన
కరోనా ప్రజలపైనే కాదు… ప్రభుత్వాల పనితీరుపైనా, ఆఖరుకు చట్టసభలపైనా ప్రభావం చూపిస్తోంది. దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో గతంలో ఎన్నడూ లేని ఓ కొత్త నిబంధనను అమలు చేయబోతున్నారు. అది అనివార్యమైన పరిస్థితి. బిగ్ బ్రేకింగ్ : అన్లాక్ 4.0 ఆవిష్కరించిన కేంద్రం : మెట్రోరైళ్లకు అనుమతి దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. సాధారణ జనం నుంచి సెలబ్రిటీలు, …
Read More