
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? : రోప్‌వేలో కేబుల్ కారు కాలిపోతున్న దృశ్యం హరిద్వార్‌లో జరిగిందా ? ఇవి తాజా దృశ్యాలేనా?
సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఓ దృశ్యం వైరల్‌గా మారింది. అందులో ఓ రోప్‌వేలోని కేబుల్ కారులో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. ఆ కారు పూర్తిగా మంటల్లో బుగ్గి అవుతోంది.దాని వెనకే మరో రెండు కేబుల్ కార్లు కూడా ఉన్నాయి. వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తున్నారు. ఈ ప్రమాదం నిన్న హరిద్వార్‌లోని మాన్సాదేవి ఆలయంలో జరిగిందని వాట్సప్ సహా మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రైటప్ జోడించి …
Read More