పాలీసెట్‌ – 2020 ఫలితాలు విడుదల

తెలంగాణ పాలీసెట్‌ – 2020 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ చైర్మన్‌ నవీన్‌ మిట్టల్‌.. సాంకేతిక విద్యా భవన్ వద్ద  ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన పాలీసెట్‌ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు ఇవాళ విడుదల చేశారు. అధికారికంగా వైమానిక దళంలో చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు మొత్తం 70, 923 విద్యార్థులు  పాలీసెట్‌ రాసేందుకు పేర్లు …

Read More