
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? : కోవిడ్-19 పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందా ?
కరోనా కాలంలో అనేక తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు కేంద్రప్రభుత్వం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్ల కోసం లక్షా యాభైవేల రూపాయలు ఇస్తోందని ఆక్లెయిమ్లో పేర్కొంటున్నారు. చాలామంది దీనిని ఫార్వార్డ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్‌చెక్ – ఇది అబద్ధం. ఈ ప్రచారం అబద్ధమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. Claim …
Read More