
పీవీ శతజయంతి ఉత్సవాలపై ప్రత్యేక వెబ్సైట్
తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం యేడాది పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ఠీవీ-పీవీ అనే నినాదంతో ఉత్సవాలకు అంకురార్పణ చేసింది. ఇందులో భాగంగానే పీవీ శతజయంతి ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను రూపొందించింది. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె. కేశవరావుతో పాటు.. కమిటీ సభ్యుల సమక్షంలో ఈ ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించారు. …
Read More