పీవీ  ఓ రాజకీయ యోగి..!!  ఆయన ఓ వేదం..!!

కాలం కత్తి కంటే పదునైనది. ఇది గమనించి అడుగులేశారు మాజీ ప్రధాని, కీ.శే. పీవీ నరసింహరావు. తెలుగు ప్రజలే కాదు..భారతీయులు గర్వించదగ్గ నేత పాములపర్తి వేంకట నరసింహరావు. మౌనాన్నే నిచ్చెనలుగా చేసుకుని రాజకీయంగా ఎదిగారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ‘బృహస్పతి’గా పేరు తెచ్చుకున్నారు. తెలుగునాట భూ సంస్కరణలకు నాంది పలికారు. అంతేకాదు..తనకున్న వేల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చారు. ఈ భూ సంస్కరణలు తరువాత కాలంలో దేశానికి ఆదర్శమయ్యాయి. …

Read More