
FACT CHECK – ఏది నిజం? : కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అవసరం లేదా ?
ఇక నుంచి కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అవసరం లేదా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ఇదే చెబుతోంది. WHO ఈ విషయాన్ని చెప్పిందని ఆ వైరల్ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ప్రచారం : అందులో ఉన్న సారాంశం చూస్తే.. సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతోంది. ఆవీడియోకు ఈ కామెంట్‌ను జోడించారు. కరోనా మార్గదర్శకాలకు సంబంధించి WHO యూటర్న్ తీసుకుందని, ప్రధాన అంశాలను …
Read More