అద్భుతం వివేకానంద ఇనిస్టిట్యూట్‌ పయనం – ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా రెండు దశాబ్దాల వేడుక

స్వామి వివేకానంద స్ఫూర్తితో లక్షలాది మందిని తీర్చిదిద్దిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’  21వ వసంతంలోకి అడుగు పెడుతోంది. హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా యువతను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వ్యక్తిత్వ వికాసం, యోగా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆత్మ విశ్వాసం పెంపొందింప చేసే తరగతులు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే తరగతులు నిరంతరం నిర్వహిస్తోంది. సేవలో తరించడం …

Read More

రామ్‌గోపాల్ వర్మ జీవితం ఆధారంగా మూడు సినిమాలు

– స్వయంగా నటించనున్న ఆర్జీవీ – నిర్మిస్తోన్న బొమ్మాకు  క్రియేషన్స్ సంస్థ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ  జీవితం ఆధారంగా బొమ్మాకు క్రియేషన్స్‌ మూడు సినిమాలు నిర్మించబోతోంది. అంటే.. ఆర్జీవీ జీవితాన్ని మూడుభాగాలుగా విభజించింది. దీనికి సంబంధించిన పార్ట్ 1 ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆగస్టు 26వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. ఈ మూడు చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు  2 …

Read More

పుల్వామా దాడిపై చార్జిషీట్‌లో నమ్మలేని నిజాలు

గతేడాది దేశాన్ని వణికించిన పుల్వామా దాడి కేసులోని చార్జిషీట్లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ – ఎన్‌ఐఏ సంచలన విషయాలు నిక్షిప్తం చేసింది. మొత్తం 19 మందిని ఉగ్రవాదులను నిందితులుగా చేర్చింది. జైషే మహమ్మద్‌కు చెందిన పలు బృందాలకు ఆఫ్ఘనిస్తాన్‌లో  శిక్షణ ఇచ్చినట్లు తేల్చింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఆల్ ఖైదా శిక్షణా శిబిరాలలో ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారు. ఇక, ఈ కేసులో కీలక నిందితుడు ఉమర్ ఫరూక్ 2016లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి …

Read More