రవాణా శాఖ పౌర సేవల్లో మరింత మెరుగుదల- రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్

ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సేవలు పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన మరో 6 ఆన్లైన్ సేవలు రవాణా శాఖలోని ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్ లైన్ లో సేవలు పొందేలా కొత్తగా మరో 6 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్‌ కుమార్‌ ‌తెలిపారు. ఇంట్లోనుంచే కంప్యూటర్‌‌ లేదా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా స్మార్ట్ ఫోన్‌ ‌ద్వారా కూడా …

Read More