పేటీఎం కు క్లియరెన్స్ ఇచ్చిన గూగుల్ – ప్లే స్టోర్ లో మళ్ళీ ప్రత్యక్షం

గూగుల్ ప్లేస్టోర్ పేటీఎం యాప్ కి క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మళ్లీ ప్లే స్టోర్ లో పేటీఎం కనిపిస్తోంది. దీంతో పేటీఎం ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్లేస్టోర్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తొన్దంటూ పేటీఎంను ప్లే స్టోర్ నుంచి శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా తొలగించింది గూగుల్. ఆ వెంటనే పేటీఎం రెస్పాండ్ అయింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వాలెట్ లో ఉన్న …

Read More

పేటీఎం కు షాక్ – గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగింపు

గూగుల్ ప్లేస్టోర్ పేటీఎం కు షాక్ ఇచ్చింది. ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించింది. శుక్రవారం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో పేటీఎం యాజమాన్యంతో పాటు యూజర్లు కూడా షాక్ కు గురయ్యారు. నిబంధనలు ఉల్లంఘించడం తోనే.. గూగుల్ ప్లేస్టోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే నిబంధనల ఉల్లంఘనపై ఏటీఎంకు ప్లే స్టోర్ నోటీసులు జారీ చేసిందని, పలుసార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతోనే …

Read More