మళ్లీ మావోయిస్టుల అలజడి – వాగుదాటుతూ పోలీసుల డ్రోన్‌కు చిక్కిన మావోలు

మావోయిస్టుల డ్రోన్‌ దృశ్యాలు ఈక్రింది లింకులో చూడొచ్చు..   పోలీసుల డ్రోన్‌ కెమెరాలో మావోలు చిక్కారు. దీంతో.. మళ్లీ మావోయిస్టుల అలజడి పొంచి ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు వరుసగా ఓ వాగుదాటుతున్న దృశ్యాలు పోలీపుల డ్రోన్‌ కెమెరాలో కనిపించాయి. కొన్నేళ్లుగా పోలీసులు, భద్రతా బలగాలు మావోయిస్టుల ఉనికిని కనిపెట్టడానిఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. వాటిలో డ్రోన్‌ కెమెరాలు ఒకటి. వందల సంఖ్యలోనే మావోయిస్టులు …

Read More