
సాటి పోలీసుకే సహకరించని పోలీస్ బాస్
కళ్లముందే భార్య చనిపోయిందంటూ హెడ్‌కానిస్టేబుల్ కంటతడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న భార్యను బతికించుకోవడం కోసం ఓ హెడ్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చేతిలో 2 లక్షల రూపాయలు ఉన్నా.. హైదరాబాద్‌లోని ప్రయివేట్ హాస్పిటళ్లు ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పి ముఖం చాటేశాయి. తీరా గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాక.. అక్కడున్న సీఐ కరోనా ఉంటేనే గేటు దాటి లోపలికి పంపిస్తానని చెప్పారు. హాస్పిటల్లోకి వెళ్లనీయండి సార్ అని …
Read More