ఇంటి మొక్కలతో పౌష్టికాహారం, ఆర్థిక ప్రయోజనం

భారత దేశ ప్రభుత్వం సెప్టెంబర్ నెలను ప్రత్యేకంగా పౌష్టికాహార అవగాహనా మానంగా నిర్వహించాలని తలపెట్టింది.  ఈ అవగాహన కార్యక్రమాలలో భాగంగా రెండు ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోంది.  మొదటిది చిన్నారులలో పౌష్టికాహారాన్ని దూరం చేయడం అయితే రెండవది వంటగది తోటలు (Kitchen Gardens) మరియు విద్యా సంస్థలలో విద్యార్థుల ద్వారా పెంచబడే తోటల ప్రాముఖ్యతపై ప్రాచుర్యం కలిపించి వాటిని ప్రోత్సహించడం చేయాలని నిర్ణయించింది.  ఇందులో వంటగది తోటలు మరియు …

Read More

కృత్రిమ పౌష్టికాలను సహజ ఆహారంతో భర్తీ చేయండి : వి.కృష్ణ దీపిక, క్లినికల్‌ డైటీషియన్‌

పలు ఆరోగ్య నిబంధనల ప్రకారం వ్యక్తికి అవసరమైన పౌష్టికాహారం సహజ సిద్ద ఆహార రూపంలోనే అందించాలి.  ఇలా సహజ సిద్ద ఆహారంతో లభించే మంచి ఆరోగ్యం, శారీరక పౌష్టికం యొక్క లాభాలను వివరించడానికి సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం పౌష్టికాహార అవగాహనా మాసంగా నిర్వహిస్తోంది. మనం తీసుకొనే ఆహారాన్ని బట్టే మన మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.  ఇందుకై మనం రోజూ తీసుకొనే ఆహారంలో కార్భోహైడ్రేట్స్ (పండిపదార్థములు) ఇచ్చే …

Read More