కూలీల కాళ్లు మొక్కిన మహానుభావుడు బాలసుబ్రమణ్యం.. ఆ వీడియో చూద్దామా?

ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ పేరు చెప్పగానే గానగంధర్వుడు, పాటల మాంత్రికుడు, నటుడు.. ఇలాంటివే చెప్పుకుంటాం. కానీ ఆయనలోని మహోన్నత వ్యక్తిత్వాన్ని చెప్పుకునే అవకాశం సహజంగా రాదు. కానీ, ఇప్పుడు ఆ మహోన్నత వ్యక్తిత్వం గురించి కూడా చెప్పుకోవాలి. శబరిమల వెళ్లిన సమయంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను కూలీలు డోలీలో మోసుకెళ్లారు. అయితే తన డోలీని మోసే కూలీలు వీళ్లే అని తెలుసుకున్న బాలసుబ్రమణ్యం ముందుగా వాళ్ళ కాళ్ళకు మొక్కి డోలీలోలో కూర్చున్నారు. ఆ …

Read More