మానవ మనుగడకు ప్రకృతే ఆధారం : అన్నదానం సుబ్రహ్మణ్యం

ప్రకృతి రక్షణ, పోషణ స్వభావాన్ని నేడు ప్రజలు గుర్తించే స్థితికి వచ్చారని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర శాఖ సంయుక్త కార్యదర్శి అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ దోమలగూడ లోని రామకృష్ణ మఠంలో ఐ ఎం  సి టి ఎఫ్ ప్రకృతి వందనం కార్యక్రమంలో భాగంగా అతిథులు ఐ ఎం సి టి ఎఫ్ ప్రతినిధులు చెట్టుకు పూజించి ఆరాధించారు. ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మానవ మనుగడకు ఆధారం పర్యావరణమని, ఈ …

Read More