ప్రగతి భవన్‌లో గణపతి హోమం

గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు గణపతి హోమం నిర్వహించారు. సిఎం దంపతులు, కేటిఆర్ సతీమణి, కుమారుడు హిమాన్షు బాబు పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.   గణపతిహోమం వీడియో లింక్ ఈ కింద చూడొచ్చు. https://www.youtube.com/watch?v=SZ9_y5nT4HA  

Read More