
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకోసం కొత్త పథకం ప్రవేశపెట్టిందా ? సంవత్సరానికి రూ.24వేలు ఇస్తుందా?
కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము ‘ పేరిట కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ప్రకారం అమ్మాయిల తల్లిదండ్రులకు యేడాదికి రూ.24వేలు కేంద్రమే ఇస్తుందని రైటప్ జోడిస్తున్నారు. ఇది నిజమా, కాదా ? అని తెలుసుకోకుండా చాలామంది దీన్ని …
Read More