
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన – డిజిటల్ విధానంలో ప్రారంభించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ-గోపాల యాప్ను ఆవిష్కరించారు. ఈస్కీం ద్వారా మత్య్సరంగానికి మేలు జరగనుంది. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్లో ఈ పథకాన్ని మోదీ డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం పీఎంఎంఎస్వై. దేశంలో చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ …
Read More