
ఆత్మహత్యనూ బిజినెస్‌గా మార్చేశారు : ఈ విషయం మీకు తెలుసా ?
ఆత్మహత్య చేసుకునే వాళ్లే టార్గెట్‌గా వ్యాపారం చేస్తున్నారు కొందరు. కొన్ని సోషల్ మీడియా వేదికలు, వెబ్సైట్లలో ఈమేరకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఫేస్బుక్లో అయితే ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నిపుణులు ఇలాంటివాళ్లకు సంబంధించిన వివరాలు బ్లాక్ చేస్తున్నా ఫేక్ ఐడీలతో తిరిగి ప్రకటనలు ఇస్తున్నారు. వాళ్లు ఇచ్చిన మెయిల్ ఐడీ ద్వారా చాటింగ్ మొదలు పెడతారు. తన శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా… పరిస్థితులకు జీ హుజూర్ : …
Read More