ప్రాథమిక చికిత్సతో నిలబడే ప్రాణాలు : డాక్టర్‌ సతీష్‌రెడ్డి

– ప్రాధమిక చికిత్స పై ప్రతి ఒక్కరికి అవగాహన, శిక్షణ ప్రధాన కర్తవ్యం – నేడు ప్రపంచ ప్రాథమిక చికిత్స దినోత్సవం ప్రాధమిక చికిత్స – పరిచయం : ఏటా వేలాది మంది రోడ్ ప్రమాదాలలో చనిపోతున్నారు.  అదే సమయంలో లక్షలాది మంది ప్రమాదాలలో గాయపడి శాశ్వత లేదా తాత్కాలిక అంగవైకల్యం లేదా మరో దీర్ఘకాలిక ఆరోగ్య రుగ్మతకు గురవుతున్నారు.  ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా మరణాన్ని నిరోధించడానకి లేదా అంగవైకల్య …

Read More