కరోనా రోగులకు సంజీవని ప్లాస్మా : మెగాస్టార్‌

కరోనా రోగులకు ప్లాస్మా సంజీవని వంటిదని మెగాస్టార్‌ చిరంజీవి అభిప్రాయపడ్డారు. అలాంటి ప్లాస్మాను దానం చేస్తున్నవాళ్లు ప్రాణదాతలతో సమానమని అన్నారు. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ కాలంలో ప్లాస్మాదాతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సైబరాబాద్‌ ఫోలీస్‌ కమిషనరేట్‌లో ప్లాస్మా డోనర్లను చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని …

Read More