
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి దాకా ఏయే దేవాలయాలపై దాడులు జరిగాయో తెలుసా?
– హిందువుల మనభావాలపై ప్రభావం– హిందూ సంస్థలు, విపక్షాల ఆగ్రహం– చోద్యం చూస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తరచూ ఆలయాలే టార్గెట్గా, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రతిసారీ ప్రభుత్వం ప్రకటనలు, హెచ్చరికలకే పరిమితమవుతోంది. హిందూ సంస్థల నుంచి, భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా దుర్ఘటనలకు ఫుల్స్టాప్ పడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఇటీవలి …
Read More